Indian Air Force Apprenticeship Recruitment 2026:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 446 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు గమనించాల్సిందేమిటంటే ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకుని ఈ విధంగా ఛాన్స్ ఉంది కాబట్టి యు ప్లే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు మంచి విషయంగా చెప్పొచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది నవంబర్ 11 నుంచి నవంబర్ 30 వరకు కూడా మీరు రైతు అప్లై చేసుకోండి ఛాన్స్ అయితే లభిస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th, 12th, ITI వంటి అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా మీరు టాకారం కానీ సెలక్షన్ ఉంటుంది మరియు మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు.
AGE:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టడానికి 17 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు అనేది FEB 2nd, 2027 తేదీ నాటికి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 10th, 12th, Any Degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టడానికి సంబంధించి టోటల్గా మనకు 446 పోస్టులకు సంబంధించి వివిధ రకాల ట్రేడ్స్ లో మనకు వేకెన్సీ అందుబాటులో ఉన్నాయి.
Salary :
ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో మనకు అప్రెంటిస్ పోస్టల్ క్లియర్ చేశారు కాబట్టి దాదాపుగా 15 వేల రూపాయలు నెలవారీ మీరు stipend పొందొచ్చు.
Selection :
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో అప్రెంటిస్ పోస్టులకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ ఆధారంగా మరియు మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది.
Important Dates:
Apply Start : Nov 11th
Apply End : Nov 30th
Merit List : Jan 19th
Document Verification : Feb 1st, 2027
Apply Process :
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరైతే అప్లికేషన్ పెట్టొచ్చు.