LIC లో బంపర్ జాబ్స్ || LIC HFL Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

LIC HFL Recruitment 2026:

LIC HOUSING FINANCE LIMITED  – LIC HFL నుండి ఇప్పుడే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలనుకుంటే అక్టోబర్ 25 వరకు మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

ఈ యొక్క ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మంచి విషయంగా మనమైతే గమనించొచ్చు. మరి వీటికి సంబంధించి మనకు టోటల్గా 50 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.. MBA కనీస విద్యార్హత ఉంటే సరిపోతుంది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి మంచి విషయం గాని చెప్పొచ్చు.

Job Details :

  •  ఇందులో మనకి జాబ్స్ అనేవి హైదరాబాదులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు జాబ్ చేసుకోవడానికి అనుకూలంక అయితే ఉంటుంది
  •  తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తప్పకుండా ఉండాలి
  •  కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  • MBA విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి ప్రెషర్ కూడా అప్లై చేయొచ్చు.

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!