APPSC Hostel Welfare Officer Notification 2026:
Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా సాంఘిక సంక్షేమం గిరిజన సంక్షేమం మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ నీ భాగాలలో పనిచేయడానికి సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన జాబ్స్ కి నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్తగా చెప్పొచ్చు. మరి వీడికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టాలంటే అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
AGE LIMIT:
ఈయకు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే Any Degree & B. Ed కనీస విద్యార్హత ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడమైతే జరిగింది.
Vacancies :
మనకు ఏపీపీఎస్సీ నుంచి అధికారికంగా చూసుకున్నట్లయితే మొత్తం మనకి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఏపీపీఎస్సీ నుంచి అధికారికంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు₹37,640/- to ₹1,15,500/- నెలవారి జీతాలు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు వీటికి సంబంధించి ఒక ఎగ్జాం ఉంటుంది మీ యొక్క ఎగ్జామ్ లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు.
Important Dates :
Apply Start : Oct 9th
Apply End : Oct 29th
Apply Process :
APPSC సంబంధించిన విషయాలు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.