DSSSB Jobs Notification 2026:
Delhi Subordinate Service Selection Board – DSSSB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా స్లీపర్, చౌకీ ధర వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 25 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. జస్ట్ మీకు 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు హ్యాపీగా అప్లై చేసుకుని అవకాశం లభిస్తుంది. ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్తో మంచి జాబ్ లో స్థిరపడాలి అని చూస్తుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ప్రాపర్ గా హెల్ప్ అవుతుంది.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాలు ప్రకారం వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.. జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఢిల్లీలో మీకు జాబ్ పోస్టింగ్ లభిస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 11 వరకు పెట్టే అవకాశం కూడా లభిస్తుంది.
Age limit :
ఈ యొక్క జిల్లా మరియు సెషన్ స్కోర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు కనీస వయస్సు మనకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసే ఛాన్స్ లభిస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ లభిస్తుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 25 పోస్టులతో స్వీపర్, చౌకీదారని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా జీతం అనేది మీకు ₹20,200/- వరకు సుమారుగా మీరు పొందే అవకాశం లభిస్తుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మొదట మనకు ఒక ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 13th
Apply End : Nov 11th
Apply process :
మనకు ఒక ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు.