పోస్టల్ GDS ఫలితాలు ఈ తేదీ || Indian Postal GDS Results Date 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal GDS Results Date 2026:

ఇండియన్ పోస్టల్ GDS Results కోసం చాలామంది చాలా రోజులగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఫలితాలనేవి ఎప్పుడు విడుదలవుతాయి అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాము.

ఇక వివరాల్లో ఉన్నట్లయితే కనుక దాదాపుగా దేశవ్యాప్తంగా మనకి 23,757 Postal GDS పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పదవ తరగతిలో మీ మార్పుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

OCT 3rd Week లోనే దీనికి సంబంధించిన Results అనేది విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

1st Merit List ఎప్పుడు?

మనకు పోస్టల్ శాఖ విడుదల చేసిన GDS నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క పోస్టర్ సంబంధించినటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అనేది మనకు అక్టోబర్ మూడవ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

 ఫలితం ఎప్పుడు?

ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫలితాలు అంటే మనకి మొదటి మెరిట్ లిస్ట్ వస్తే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఒకవేళ మీకు పిడిఎఫ్ లో మీ పేరు ఉన్నట్లయితే కనుక మీరు సెలెక్ట్ అయినట్టు అర్థం. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి కాబట్టి మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి.

ఎలా Results చెక్ చేయాలి?

  • Postal GDS వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  మీరు లాగిన్ అయిన తర్వాత పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది
  •  దాంట్లో మీ పేరు ఉంటే మీరు సెలెక్ట్ అయ్యారు అంటే అర్థం

Official Website

Leave a Comment

error: Content is protected !!