TG Anganwadi New Jobs Out 2026:
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు సంబంధించి మనకు 264 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే టీచర్ విభాగంలో 102 వేకెన్సీ మరియు ఆయా విభాగంలో 162 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి సంబంధించి మీకు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది.
AGE:
తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగాలు అప్లై చేసే మహిళలందరికీ కూడా కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం పదవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించి టోటల్గా మనకు 264 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు.
అంగన్వాడీ టీచర్ 102
అంగన్వాడి ఆయా 162
Selection :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎక్సమ్ లేదు. డైరెక్ట్ గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
మీరు దరఖాస్తులు పెట్టాలంటే అక్టోబర్ 10 నుంచి మనకు చివరి తేదీ అక్టోబర్ 24 సాయంత్రం 5:00 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
Apply process :
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వారందరికీ కూడా తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్స్ అన్ని కూడా మీరు పెట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది.