8th అర్హత తో పోస్టల్ జాబ్స్ || India Post Franchise Scheme Jobs 2026 || Postal Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post Franchise Scheme Jobs 2026:

Indian postal department నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక ఇండియా పోస్ట్ ఫ్రాంచెస్ స్కీం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులుగా అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ పదకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోస్టల్ వాళ్లు అందిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి సేవలు వారి ముందుకు తీసుకువెళ్లి వాళ్లకే అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు.

 ఈ ఉద్యోగాలు ఎవరికి?

ఇది ఒక స్కీమ్ అని చెప్పుకోవచ్చు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పోస్టల్ సేవలన్నీ కూడా ప్రజల ముందు పెట్టవలసి ఉంటుంది.

కనీసం 8th / 10వ తరగతి పాస్ అయ్యుండి కనీసం నీకు 18 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే గనక ఇటువంటి ఉద్యోగాలకి మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక సెలక్షన్ లో భాగంగా సంబంధిత పోస్టల్ డివిజన్ వాళ్ళు మీకు దీనికి సంబంధించిన మరియు మిగతావన్నీ కూడా చెక్ చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది.

 ఇందులో పోస్టల్ సేవలు ఏమిటి?

  •  రిజిస్టర్ పోస్టులు స్వీకరించి బుకింగ్ చేయడం
  •  స్పీడ్ పోస్ట్ లు చేయడం
  •  రిజిస్టర్ పార్సెల్ మరియు స్పీడ్ పోస్ట్ పర్సన్స్ అనేవి బుకింగ్ చేయడం
  •  పోస్టల్ స్టాంపులు అనేవి అందించడం
  •  మనీ ఆర్డర్ సేవలనేవి చేయడం
  • PLI సేవలు చేయడం
  •  ఇవే కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లకు సంబంధించినటువంటి ఇతర సేవలు కూడా అందించాలి

 దీని వల్ల ఉపయోగం ఏమిటి?

  •  గ్రామీణ ప్రాంతాలలో మీరు పోస్టల్ సేవలు అనేవి ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి వాళ్లు వినియోగిస్తున్నటువంటి సేవలను ఆధారంగా చేసుకొని మీకు కొంచెం కమిషన్ రావడం జరుగుతుంది
  •  మీ దగ్గర ఎంతమంది పోస్టల్ సేవలు తీసుకున్నారు అనే దానిని ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది
  •  ప్రజలకు వారి సొంత గ్రామాలలోనే పోస్టల్ సేవలు పొందే అవకాశం కూడా లభిస్తుంది

 ఏ విధంగా అప్లై చేసుకోవాలి?

  •  మీ ప్రాంతానికి చెందినటువంటి పోస్టల్ డివిజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి
  •  ఫ్రాన్సిస్ అవుట్ లైట్ కోసం అప్లికేషన్ ని అడగండి
  •  మీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫిల్ చేయండి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

1 thought on “8th అర్హత తో పోస్టల్ జాబ్స్ || India Post Franchise Scheme Jobs 2026 || Postal Jobs 2026”

Leave a Comment

error: Content is protected !!