ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ జాబ్స్ || APPSC Factory Inspector Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Factory Inspector Notification 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే వరకు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాలు భర్త కోసం కొత్తగా APPSC Factory Inspector Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

APPSC Factory Inspector Notification 2026

దీనికి సంబంధించి అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2nd తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకి కనీసం 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.

APPSC Factory Inspector Notification 2026 లో టోటల్గా మనకు 12 పోస్టులు విడుదల చేయడం జరిగింది.. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు.

మరి మన ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే సొంత రాష్ట్రంలో ఉంటూ వర్క్ చేయాలనుకుంటారా వాళ్ళకి పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి కచ్చితంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలంటే చాలా మంచిది.. దీనికి సంబంధించిన దరఖాస్తులనేవి అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2nd వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన సెలక్షన్ చూసుకుంటే మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు తర్వాత సెలక్షన్ ఉంటుంది.

Age:

 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయస్సున్న మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వేపాకాలలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

8th అర్హత తో పోస్టల్ జాబ్స్ 

APPSC లో 196 ASO జాబ్స్

AP డీఎస్సి నోటిఫికేషన్ నేడు

Vacancies :

 ఈ APPSC Factory Inspector Notification 2026 ద్వారా టోటల్ గా మనకి 12 పోస్టులతో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. మహిళల పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు మరియు సొంత జిల్లాలో సొంత రాష్ట్రంలో పోస్టింగ్ పొందే ఛాన్స్ ఉంటుంది.

Salary : 

ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడాను ₹65,360/- to ₹1,54,980/-  మధ్యలో మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.

Selection process :

  • ఎగ్జామ్ ఉంటుంది
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్

Important Dates :

Apply Start : Oct 13th

Apply End : Nov 2nd

Apply process : 

  • APPSC యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • OTPR రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి
  •   దరఖాస్తులు ఇచ్చిన తేదీలోపు అప్లై చేయండి

Official Notification

Official Website 

Leave a Comment

error: Content is protected !!