APPSC లో 196 ASO జాబ్స్ || APPSC Assistant Statistical Officer Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Assistant Statistical Officer Notification 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC మీరు ఇప్పుడే మనకు అధికారికంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి APPSC Assistant Statistical Officer Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

APPSC Assistant Statistical Officer Recruitment 2026

APPSC Assistant Statistical Officer Recruitment 2026 లో భాగంగా టోటల్గా మనకు 196 వేకెన్సీ అనేది విడుదల చేయడం జరిగింది.. మరి వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేది మీరు కట్టాలంటే అప్పుడప్పుడు 13 నుంచి నవంబర్ రెండో తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాలు వరకు కూడా అవకాశం అనేది ఏజ్ లిమిట్ పరంగా ఇవ్వడం మరొక మంచి విషయంగా చెప్పొచ్చు. వీటికి సెలక్షన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫెషన్సి టెస్ట్ ఉంటుంది.

Age:

 ఈ యొక్క APPSC Assistant Statistical Officer Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 18 సంవత్సరాలు కనీసం ఉండాలి మరియు గరిష్టంగా చూసుకుంటే 44 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో Any Degree మినిమం క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేయొచ్చు. అయితే మీకు స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్టుగా అయితే డిగ్రీలో భాగంగా మీకు ఉండాలి.

పోస్టల్ GDS ఫలితాలు విడుదల

అసిస్టెంట్ జాబ్స్ విడుదల 

అంగన్వాడీ లో 697 జాబ్స్ 

Vacancies :

APPSC ద్వారా మనకి టోటల్ గా 1096 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో  పర్మినెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Salary : 

₹37,640/- to ₹1,15,500/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.  వీటి కథనంగా మీకు ఇతర బెనిఫిట్ లు కూడా లభిస్తాయి.

Selection process :

  • ఎగ్జామ్ ఉంటుంది
  •  కంప్యూటర్ ప్రొఫెషన్సి టెస్ట్ – CPT
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్

Important Dates :

Apply Start : Oct 13th

Apply End : Nov 2nd

Apply process : 

  • APPSC యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • OTPR నమోదు చేసుకోండి
  •  అప్లికేషన్ నవంబర్ 2వ తేదీ లోపు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!