రైల్వే లో 1688 జాబ్స్ || RRB NTPC UG Official Notification 2026 || Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC UG Official Notification 2026:

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అధికారికంగా మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి విభాగంలో మొత్తంగా 1688 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.

RRB NTPC UG Official Notification 2026

ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయొచ్చు అనేసి మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మంచి విషయం గా చెప్పొచ్చు.

ఈ ఒక జాబ్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అనేసి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో మీరు అక్టోబర్ 15వ తేదీ నుంచి చివరి తేదీ మనకు నవంబర్ 13 వరకు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది గమనించాలి.

 ఖాళీల వివరాలు ఇలా :

TRB NTPC UG విభాగంలో మనకి మొత్తం గా 1688 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది.

  •  Commercial cum ticket clerk 700
  •  Account clerk cum typist 200
  •  Junior clerk cum typist 600
  •  Trains clerk 188

జీతం :

Railway recruitment ద్వారా సెలక్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకుంటే ₹30,000/- వరకు నిలబడి పొందే అవకాశం ఉంది.

Selection process :

రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా మొదటి ఇంకొక ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కొన్ని జాబ్స్ కి మీకు టైపింగ్ స్కెల్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఫైనల్ గా సెలక్షన్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో కంప్లీట్ అవుతుంది.

AGE:

రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఏ జిల్లాలో చూసుకుంటే అభ్యర్థులకు కనీసం 18 దాటి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. JAN 1ST, 2027 తేదీ నాటికి మీకు ఏ సినిమా అనేది సరిపోవాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Important Dates :

Apply Start : Oct 15th

Apply End : Nov 13th

Apply process :

RRB NTPC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!