TTD లో Govt జాబ్స్ || TTD Civil Assistant Surgeon Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Civil Assistant Surgeon Recruitment 2026:

Tirumala Tirupati Devasthanam – TTD నుండి ఈరోజు మనకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఇందులో పరీక్ష అనేది లేకుండా కేవలం మెరిట్ ఆధారం కానీ సెలక్షన్ చేయడం మరొక మంచి విషయం గా చెప్పొచ్చు. 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్యలో వయసున్న ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

 పోస్టుల వివరాలు:

టీటీడీ విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 14 పోస్టులు ఉన్నాయి. ఇంకొక నోటిఫికేషన్ ద్వారా మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

 అర్హతలు ఇలా:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో MBBS కనీస అర్హత కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. వైద్యుడిగా మీరు రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు హిందూ మతానికి సంబంధించినటువంటి వారై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్లే ఉండాలి.

 జీతం :

టీటీడీ విడుదల చేసినటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి ₹61,960/- to ₹1,51,370/- వరకు కూడా మీకు నెల జీతాలు అయితే జరుగుతుంది.

Selection :

టిటిడి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు మనకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా Merit ఆధారంగా నీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.

IMPORTANT Dates :

Apply Start : Oct 16th

Apply End : Nov 5th

Apply Process :

TTD విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!