రైల్వే లో 2008 జాబ్స్ || RRC Jaipur Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC Jaipur Notification 2026:

Railway Recruitment cell – RRC నుండి ఇప్పుడే మనకు 2008 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

North Western Railway – NWR పరిధిలో అప్రెంటిస్ విభాగంలో ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 10th + ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు. వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టాలి అని చూస్తున్న వాళ్ళు అక్టోబర్ 23 నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కావడం కూడా జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ నవంబర్ 22 వరకు ఛాన్స్ ఉంది.

కనీసం 15 నుంచి 24 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నవాళ్లు అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఎంపిక విషయానికి వచ్చినట్లయితే ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేస్తారు.

AGE:

ఈ యొక్క రైల్వే పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులకు తప్పకుండా మీకు కనీస వయసు 15 నుంచి 24 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే గనక అప్లికేషన్ పెట్టుకోడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ యొక్క రైల్వే శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనీసం మీకు 10th + ITI విద్య అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు.

Vacancies :

రైల్వే శాఖ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక నార్త్ వెస్ట్రన్ రైల్వే సంబంధించి మనకి టోటల్ గా 2008 అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి పర్మినెంట్ ఏమీ కాదు మీకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ప్రింట్ అంటే మీకు ఒక 12 నెలలు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.

Salary :

రైల్వే శాఖలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి It’s చూసుకుంటే మీకు ఇక్కడ ప్రతి నెల కూడా STIPEND రూపంలో 15 వేల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది సుమారుగా.

Selection process :

ఈ రైల్వే పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకుంటే కనుక అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్ గా భాగంగా మనకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 23rd

Apply End : Nov 22nd

Apply Process :

RRC Jaipur సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి ముందు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చదివి అర్హత ఆసక్తి ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు.

Official Notification & Apply

Official Notification

Leave a Comment

error: Content is protected !!