TG DMHO Notification 2026:
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విభాగంలో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే TG DMHO Notification 2026 వచ్చింది.

టోటల్గా మనకు ఈ యొక్క విభాగంలో చూసుకున్నట్లయితే 121 వేకెన్సీస్ అనేవి అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మనకు మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోస్ట్ ను అనుసరించుకొని 10th, నర్సింగ్, ఫార్మసీ, పీజీ,MBBS వంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్లకి వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

మరి TG DMHO Notification 2026 కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టదలిచినట్లయితే మనకు అక్టోబర్ 23వ తేదీ నుంచి స్టార్ట్ చేసి అక్టోబర్ 28వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏ విధమైనటువంటి ఎక్సామ్ అనేది లేకుండా మీరు ఆధారంగానే సెలక్షన్ చేయడమైతే జరుగుతుంది.
మరి వీటికి సంబంధించి పోస్టింగ్స్ అన్నీ కూడా మనకు పర్మినెంట్ ఏమీ కాదు టెంపరరీ విధానంలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసే అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది.
Age:
ఈ యొక్క కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టే అభ్యర్థులందరికీ కూడా కనీసం 18 నుంచి గరిష్టంగా మీకు మెడికల్ ఆఫీసర్ పోస్టు కోసమైతే 46 సంవత్సరాలు మరియు మిగతా ఉద్యోగాలుగైతే 44 సంవత్సరాలు మధ్యలో వయస్సున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క TG DMHO Notification 2026 జాబ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ 10th/నర్సింగ్, ఫార్మసీ, పీజీ,MBBS వంటి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
ఈ యొక్క TG DMHO Notification 2026 ద్వారా మనకు మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాప్,MLHP, ANM,ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, సపోర్టింగ్ స్టాఫ్ మరియు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.
Salary :
ఈ యొక్క కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్లకి జీతం చూసుకుంటే పోస్టును అనుసరించుకొని మీకు ఇక్కడ ₹15,600/- to ₹ 52000/-
Selection process :
- ఏ విధమైన ఎగ్జామ్ ఉండదు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు మెరిట్ చూడడం జరుగుతుంది
- ఇంటర్వ్యూ కూడా ఉంటుంది
Important Dates :
Apply Start : Oct 23rd
Apply End : Oct 28th
Apply process :
- DMHO సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి