IREL లో 131 జాబ్స్ || IREL Tradesman Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IREL Tradesman Notification 2026:

IEEL నుండి ఇప్పుడే మొత్తం మనకి 131 ట్రైన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇది మన పేరు రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇండియన్స్ ఇండియన్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫిట్టర్ ఎలక్ట్రిషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్స్ అయితే ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి.

వీటికి సంబంధించి ప్రధానంగా మీరు అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి అంటే అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 మధ్యలో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ మనకు లభిస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి మనకు సెలక్షన్లో చూసుకుంటూ ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ హెల్మెట్ చూసుకుంటే 18 సంవత్సరాలు కనీసం ఉండాలి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేయొచ్చు.

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను 10th, ITI వంటి విద్యార్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Vacancies :

ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకుంటే టోటల్గా మనకు 131 వేకెన్సీస్ విడుదల చేశారు. ఫిట్టర్ ఎలక్ట్రిషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్స్ వంటి విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹22,000/- to ₹88000/- మధ్యలోనే మీకు జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది. నెలవారి చూసుకుంటే 34200 రూపాయల వరకు మీరు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

IECL సంస్థ నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చూసుకుంటే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్లకి మొదట మీకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఒక పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇందులో పరీక్ష అనేది 150 మార్కులకు మనకు రెండు సెక్షన్స్ విందా విభజించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు మొదటి సెక్షన్ లో వంద ప్రశ్నలు వంద మార్కులు అందులో మీకు ట్రేడ్ రిలేటెడ్ గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన అంశాలు ఉంటాయి. జీకే అంటే జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ తో పాటు ఇంగ్లీష్ సంబంధించి సెక్షన్ 2 లో 50 మార్కులకు ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 24th

Apply End : Nov 13th

Apply process :

IREL సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వివరాలన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకోండి అప్లికేషన్స్ పెట్టొచ్చు.

Official Notification

Apply online

Official Website

Leave a Comment

error: Content is protected !!