BRIC NIAB Recruitment 2026:
BRIC – NATIONAL INSTITUTE OF ANIMAL BIOTECHNOLOGY (BRIC – NIAB) నుండి ఇప్పుడే మనకు ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
10th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. Walk-in Interview ద్వారా మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అవసరం లేకుండానే సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 వేలకు పైగానే జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ నేను జాబ్స్ రిలీజ్ చేశారు. 18 నుంచి 28 సంవత్సరాలు వయసు ఉంటే సరిపోతుంది. ఇందులో మీకు కాంటాక్ట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ అనేది ఫిబ్రవరి 14 2027 వరకు కూడా మీకు ఉంటుంది.
AGE:
ఈ యొక్క పశుసంవర్ధక శాఖలో ఉద్యోగులకు అప్లై చేసేటటువంటి వాళ్లకి కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు మంచకుండా ఉంటే మీరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th పాతవాళ్లు అలాగే ఇంకా క్వాలిఫికేషన్ లో మీకు డిప్లమో ఏదైనా విభాగంలో ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
పశుసంవర్ధక శాఖలో మనకు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాలు వీడియోలు చేయడం జరిగింది. ఇవి పర్మినెంట్ కాదు టెంపరరీ విధానంలో మిమ్మల్ని ఫిబ్రవరి 14 2027 వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగులకు ఎంపికైనటువంటి వాళ్లకి జీతం అనేది ₹18000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క జాబ్ సెలక్షన్ చూసుకుంటే మనకు సెలక్షన్లో భాగంగా ఎటువంటి ఎగ్జామ్ ఐతే ఉండదు డైరెక్ట్ గా మీకు Walk-in Interview అనేది నిర్వహించి దీనికి సంబంధించిన సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Oct 30th, 5 PM
Apply Process :
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క Walk-in Interview కి మీరు అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా పంపించొచ్చు.
Email : faisal@niab.org.in
అభ్యర్థులు తమ యొక్క రాజ్యంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పెట్టొచ్చు.