NITTTRC Notification 2026:
National Institute of Technical teachers training and research – NITTTR నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, JUNIOR సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 16 వరకు అప్లై చేసుకుని అవకాశం అయితే లభిస్తుంది. 10+2 కనీస అర్హత ఉన్నటువంటి వాళ్ళ అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. తక్కువ క్వాలిఫికేషన్ తో మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ కచ్చితంగా హెల్ప్ అవుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇకపోతే జీతం దాదాపుగా 45 వేల రూపాయల వరకు కూడా సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. సెలక్షన్లు ఎగ్జామ్ కూడా ఉంటుంది.
AGE:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ చెలిమిటి చూసుకున్నట్లయితే కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అనే అందుబాటులో లేకపోతే కనీసం ఒక క్వాలిఫికేషన్ మీకు 12th Pass / Any Degree ఉన్నవాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి.
Vacancies :
ఈ యొక్క సంస్థ నుంచి విడుదలైన జాబ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, JUNIOR సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
Salary :
ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి జాబ్స్ కి అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి సుమారుగా ₹45,000/- వరకు కూడా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది.
Important Dates :
Apply Start : Oct 17th
Apply End : Nov 16th
Apply Process :
NITTR సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేయొచ్చు.