AFMS లో 120 Govt జాబ్స్ || Armed Forces Medical Services Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Armed Forces Medical Services Recruitment 2026:

Armed forces Medical Services – AFMS నుండి ఇప్పుడే మనకు అధికారికంగా షార్ట్ సర్వీస్ కమిషన్ – SSC విభాగంలో వేకెన్సీస్ అయితే విడుదల చేశారు.

అంటే ఈ ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి మెడికల్ ఆఫీసర్ విభాగంలో జాబ్స్ అనేవి అందుబాటులో. టోటల్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా 120 వేకెన్సీ వరకు కూడా మనకు వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో 90 పోస్టులు పురుషులకు 30 పోస్టులు మహిళలకు కేటాయించడం కూడా జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఒంటరిగా అనేది నిర్వహిస్తారు అది కూడా డిసెంబర్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు 102 డేట్ కూడా ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే కనుక మనకు నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 18 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ జన్మకి విషయానికి వచ్చినట్లయితే మనకు ఇంతలో రెండు రకాల జాబ్స్ అనే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ MBBS వాళ్లకి గరిష్టంగా 30 సంవత్సరాలు అలాగే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 35 సంవత్సరాలు మంచి కుండా ఏజ్ అనేది ఉండాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మన అర్హతలు విషయానికొచ్చినట్లయితే MBBS / PG Degree కనీస అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే గనక ఇందులో మొత్తం మనకి 120 పోస్టులతో మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు.

Male : 90

Frmale : 30

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవితాలు విషయానికి వచ్చినట్లయితే కనుక ₹50,000/- వరకు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తో పాటుగా మెడికల్ టెస్ట్ ఉంది.

Important Dates :

Apply Start : Nov 9th

Apply End : Nov 18th

Apply Process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ముందుగా AFMS ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టుకుని అప్లై చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!