గ్రామీణ అసిస్టెంట్ జాబ్స్ – 215 పోస్టులు || Delhi University 215 Vacancies Out 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi University 215 Vacancies Out 2026:

University of Delhi నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే గనుక నాన్ టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు 215 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ వచ్చింది.

Delhi University 215 Vacancies Out 2026

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలంటే నవంబర్ 19 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు కనీసం గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే కనుక మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అనేది నిర్వహించడం ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే మీకు ఉంటుంది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వయసున్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం బ్యాచెస్ డిగ్రీ అనేది సంబంధిత యూనివర్సిటీలలో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. 35 WPM ఇంగ్లీషులో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా ఉండాలి మరియు కంప్యూటర్ సంబంధించిన SKILLS ఉండాలి.

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 215 వేకెన్సీస్ తో ఎసిస్టెంట్ విభాగంలో మనకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ₹35,000/- వరకు కూడా నాకు చేతలైతే ఉంటాయి.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడాను మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 29th

Apply End : Nov 19th

Apply Process :

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు వివరాలు కనిపిస్తాయి అక్కడినుంచి అప్లికేషన్స్ అనేవి ప్రాపర్ గా పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!