వ్యవసాయ శాఖలో జాబ్స్ || NIPHM Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIPHM Recruitment 2026:

National Institute of plant Health Management – NIPHM నుండి ఇప్పుడే మనకు లైబ్రరీ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.

కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

AGE:

వ్యవసాయ శాఖ నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి సంస్థ వల్ల అవకాశం కల్పించడం అయితే జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

వ్యవసాయశాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టాలంటే ఇందులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే కనీసం మీకు  10th / BE, BTECH, CA, CMA, Degreee హలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ అనేది లభిస్తుంది.

Vacancies :

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూస్తున్నట్లయితే మనం ఇందులో చూసుకున్నట్లయితే టోటల్గా మనకు లైబ్రరీ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్ డైరెక్టర్, కేర్ టేకర్ మరియు ఆఫీసర్ అంటే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.

Salary :

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికొచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను దాదాపు 30,000 నుంచి 50000 మధ్యలో సుమారుగా జీతాలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

Selection process :

ఈ యొక్క వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి జాబ్ సెలక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది ఎక్సమ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా select చేయడం అయితే జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 5th

Apply End : Dec 4th

Apply Process :

NIPHM సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు అయితే అప్లికేషన్ పెట్టొచ్చు.

Official Notification

Official Website

Apply FORM

Leave a Comment

error: Content is protected !!