ఇస్రో లో 400 ఉద్యోగాలు || ISRO SDSC SHAR Notification 2026 || Latest ISRO 400 Vacancies Out

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO SDSC SHAR Recruitment 2026:

ISRO సంస్థ నుంచి ఇప్పుడే మనకు 400 పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

SATISH DHAWAN SPACE CENTRE  – SHAR ద్వారా మనకి మొత్తంగా 400 పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి అందుబాటులోకైతే రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలి అంటే కనుక దీనికి సంబంధించి నవంబర్ ఆరో తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది.

వీటికి సంబంధించిన పోస్టింగ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీహరికోట ప్రాంతంలో మీకు జాబ్ పోస్టింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. దీనికి అప్లికేషన్స్ పెట్టాలి అంటే కనుక ఇందులో మనకే మల్టిపుల్ పొజిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కనుక పోస్టుని అనుసరించుకొని ఇక్కడ మీకు  10th, ITI, Diploma, BSC, BE, BTECH వంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.

AGE:

ISRO SDSC SHAR సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలంటే కనీస వయస్సు చూస్తున్నట్లయితే కనుక మనకు అప్రెంటిస్ రూల్స్ ప్రకారం మీకు ఉండవలసి ఉంటుంది పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ ని ఒకసారి సందర్శించండి.

Qualification :

ISRO SDSC SHAR నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే తప్పకుండా మీకు 10th, ITI, Diploma, BSC, BE, BTECH వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లికేషన్ పెట్టే అవకాశం అనేది ఉంటుంది.

Vacancies :

ISRO SDSC SHAR సంబంధించి మనకి చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 400 సంబంధించిన అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవి అప్రెంటిస్ పోస్టులో మాత్రమే. అయితే ఇవి పర్మనెంట్ ఏమీ కాదు కేవలం మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తారు.

Salary :

ISRO SDSC SHAR నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకు దాదాపుగా 15000 వరకు కూడా సుమారు జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ISRO SDSC SHAR సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను సెలక్షన్లో చూసుకున్నట్లయితే మనకు ఏ విధమైనటువంటి ఎక్సామ్ అనేది లేకుండానే సెలక్షన్ వచ్చేసి మీకు మెరిట్ మార్కుల ఆధారంగా చేసుకొని సెలక్షన్ చేసి పోస్టింగ్ అనేది మన సొంత స్టేట్ లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 6th

Apply End : Nov 26th

Apply Process :

ISRO SDSC SHAR సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోనే కంప్లీట్ చేసి అప్లికేషన్ అనేది పెట్టొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!