విద్యా శాఖ లో ఉద్యోగాలు || NITM Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NITM Recruitment 2026:

National Institute of Technology – NITM నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలి అంటే కనుక మనకు నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. 10+2 కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి దాదాపుగా 45 వేల రూపాయల వరకు కూడా సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది.

AGE:

NITM ద్వార విడుదల చేసిన ఈ ఉద్యోగాలకై అప్లై చేయాలంటే కనీసం మీకు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

NITM సంబంధించినటువంటి పోస్టులకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి వాళ్లందరికీ కూడాను దీనికి సంబంధించి మీకు తప్పకుండా 10+2 / ITI / Diploma అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసే ఛాన్స్ అనేది ఉంటుంది.

Vacancies :

NITM సంబంధించి మనకు టోటల్ గా చూసుకున్నట్లయితే 03 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ల్యాబ్ అటెండెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary :

NITM సంబంధించినటువంటి ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ జీతం చూసుకుంటే ₹21700/- to ₹69100/- మధ్యలో జీతాలు అనేవి మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది.

Selection process :

NITM సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్లో చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి భాగంగా మీకు ఒక టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలెక్షన్ అనేది చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 7th

Apply End : Dec 21st

Apply Process :

NITM సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!