ASRB ICAR Notification 2026:
Indian Council of agriculture research – ICAR నుండి మనకి ఇప్పుడే అధికారికంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే డిసెంబర్ 17 వరకు కూడా అవకాశం అయితే మనకు ఆన్లైన్ విధానంలో కల్పిస్తూ ఉన్నారు. ఇండియన్ సిడియన్స్ ఎవరైతే అర్హతలు కలిగి ఉన్నారో వారు అయిత అప్లై చేయొచ్చు. ANY Degree, BE, BTECH అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
1393 పోస్టులు ఇందులో మనకు మొత్తంగా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి దీనికి సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
Indian Council of agriculture research – ICAR సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలి అంటే కనీసం 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి ఆవాలు మాత్రమే అప్లై చేయాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Indian Council of agriculture research – ICAR నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టాలి అంటే ఇందులో మనకే మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ANY Degree, BE, BTECH వంటి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు.
Vacancies :
Indian Council of agriculture research – ICAR నుంచి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 1393 వేకెన్సీస్ తో టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులు విడుదల చేశారు.
Salary :
Indian Council of agriculture research – ICAR సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు దాదాపు 70 వేల వరకు కూడా నెలవారి జీతాలు సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
Indian Council of agriculture research – ICAR సంబంధించిన సెలక్షన్లో మొదటగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply start : Nov 18th
Apply End : Dec 17th
Apply process :
Indian Council of agriculture research – ICAR సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి అప్లై చేయొచ్చు.