AP DSC Official Notification Out 2026:
ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2721 టీచర్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే నవంబర్ 11 నుంచి నవంబర్ 30 మరుగుతుంది మధ్యలో మీరైతే అప్లై చేసుకుని అవకాశం కూడా ఆన్లైన్ విధానంలో అవకాశం అయితే మనకు విద్యాశాఖ అధికారులు ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ప్రిన్సిపల్, TGT, PGT, ఫిజికల్ డైరెక్టర్, PET మరియు ఇతర ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన మీరు అప్లై చేయాలంటే నవంబర్ 30 వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
AGE:
ఒక పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఈ టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు వయోపరిమితి వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
పాఠశాల విద్యాశాఖ ద్వారా విడుదల చేసిన టీచర్ పోస్టులకు సంబంధించి ఇందులో మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక inter, Degree,D. Ed, B. Ed వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
పాఠశాల విద్యాశాఖ ద్వారా మనకి మొత్తంగా చూసుకుంటే 2721 టీచర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం చెప్పింది.
ఇందులో మనకి TGT, PGT, ప్రిన్సిపల్ మరియు ఫిజికల్ డైరెక్టర్ దానితోపాటు బిఈటి పోస్టులు కూడా ఉన్నాయి అయితే సంబంధిత డిపార్ట్మెంట్స్ లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే వాటికి కూడా తప్పకుండా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
పాఠశాల విద్యాశాఖ ద్వారా మనకు విడుదల చేసినటువంటి ఈ జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించి దీనికి సంబంధించినటువంటి జాబ్స్ selection చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 11th
Apply End : Nov 30th
Exam : Dec 20th – Jan 13th
Apply Process :
AP DSC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకొని అప్లికేషన్ పెట్టొచ్చు.