IIEST Non Teaching Notification 2026:
Indian Institute of engineering science and technology – IIEST నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూస్తున్నట్లయితే వివిధ రకాల ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.
12th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా అందరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ అసిస్టెంట్, సూపర్ ఇంటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు ఇందులో మనకు విడుదల చేయడం అయితే జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేవి పెట్టాలి అంటే డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా మీరు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టొచ్చు.
AGE:
Indian Institute of engineering science and technology – IIEST సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక వీటికి సంబంధించి మనకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టే ఛాన్స్ లభిస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Indian Institute of engineering science and technology – IIEST నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
Indian Institute of engineering science and technology – IIEST సంబంధించి మనకు సీనియర్ అసిస్టెంట్, సూపర్ ఇంటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు సంబంధించి మనకు 12 పోస్టులు ఇందులో విడుదల చేయడం జరిగింది.
Salary :
Indian Institute of engineering science and technology – IIEST సంబంధించి మనకు ₹45,000/- వరకు కూడా ప్రతి నెల జీతం సుమారుగా అవకాశం ఉంటుంది.
Selection process :
Indian Institute of engineering science and technology – IIEST సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మొదటి మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 9th
Apply End : Dec 9th
Apply Process :
Indian Institute of engineering science and technology – IIEST సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చదువుకొని దరఖాస్తులు కూడా మీరు పెట్టుకోవచ్చు.