APPSC Transport Service Notification 2026:
Andhra Pradesh Public Service Commission – APPSC రెండు మనకి ఆంధ్రప్రదేశ్ రవాణా సేవలో పని చేయడానికి సంబంధించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నవంబర్ ఆరవ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టే వాళ్ళకి 21 నుంచి 36 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 50 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 85000 వరకు కూడా ప్రతి నెల జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మరియు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండానే సెలెక్షన్ చేయడమైతే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.
AGE:
APPSC సంబంధించినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసేవాళ్లకు 21 నుంచి 36 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్లు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC సంబంధించి యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
APPSC సంబంధించి మొత్తం మనకు 50 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనే పోస్టులు విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు.
Salary :
APPSC సంబంధించి యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లకి ₹48400/- to ₹1,37,220/- మధ్యలో ఇంకో జీతాలు సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
APPSC సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు దీనికి కంప్యూటర్ ఆదరిత ఎగ్జామ్ ఉంటుంది దాంతో పాటు మీకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 6th
Apply End : Nov 26th
Apply Process :
APPSC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి మీరు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అక్కడి నుంచి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది.