RRB Group D Results 2026:
Railway Recruitment Board – RRB నుండి ఇప్పుడే మనకి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది.
అయితే మనకు రైల్వే శాఖ నుంచి దాదాపు 22 వేలకు పైకమే వేకెన్సీస్ తో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేవి మార్చి 9 2026 కి కంప్లీట్ చేసుకున్నారు మరియు వాటికి సంబంధించిన పరీక్షలు కూడా ఆగస్టు మూడో తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు కూడా నిర్వహించడం కూడా మనం గమనించాము. అంతేకాకుండా వీటికి అప్లికేషన్స్ పెట్టుకునే సమయంలోనే 18 నుంచి 33 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకున్నారు అది కూడా కేవలం పదవ తరగతి మరియు ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేశారు.
ప్రస్తుతం రైల్వే శాఖ గతంలో నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు మరియు కటాఫ్ అనేది జోన్ ల వైస్ గా మనకు విడుదల చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి కొన్ని జోన్స్ అయితే రిలీజ్ చేశారు కొన్ని జోన్స్ ఇంకా రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ జోన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే దీనికి సంబంధించి మెరిట్ లిస్టులో మీ పేరు ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. మెరిట్ లిస్టు తర్వాత మనకు స్కోర్ కార్డు కూడా మీకు వ్యక్తిగతంగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది గమనించాలి.
Merit List & Cutoff Check :
- RRB Official Website Open చేయండి
- Merit List & CUTOFF PDF DOWNLOAD చేయండి
- నీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి