RRB ALP Answer Key 2026:
Railway Recruitment Board – RRB నుండి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు యొక్క ఆన్సర్ కి అయితే విడుదల చేయడం జరిగింది.

11,127 పోస్టులకు గాను రైల్వే శాఖ ఇటీవల విడుదల చేసినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ – ALP పోస్టులకు సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేది జూన్ 14 2026 కి కంప్లీట్ చేస్తారు. 10th, ITU, Diploma అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవడం అయితే జరిగింది.
Exams అనేది నవంబర్ మూడో తేదీ నుంచి నవంబర్ ఐదో తేదీ వరకు కూడా నిర్వహించడం అయితే జరిగింది. అయితే వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్సర్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు ఒకసారి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ అనేవి రాశారో వారు ఒకవేళ మీ మార్క్స్ అలాగే మీ యొక్క ఆన్సర్ కి అనేది సెట్ చేసుకోవాలంటే అఫీషియల్ రైల్వే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు.