ICAR IIMT Recruitment 2026:
ICAR నుండి మనకి ఇప్పుడే ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
కాంట్రాక్టు విధానం లో ఈ జాబ్స్ అనేవి విడుదల చర్యడం జరిగింది. 45 ఏళ్ళ వరకూ chance ఉంది. కాబట్టి మీరు ఇస్తాం ఉంటే చెక్ చేయండి.ఈ జాబ్స్ కి మీరు Nov 25th తేదీ వరకూ apply చేసే ఛాన్స్ ఉంది.
AGE:
ఈ జాబ్స్ కు 21 – 45 మధ్యలో మీకు AGE ఉంటే సరిపోతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
E జాబ్స్ కి అగ్రికల్చర్ విభాగం లో డిప్లొమా / డీగ్రీ ఉంటే apply చేసే ఛాన్స్ ఉంది.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ల్యాబ్ అసిస్టెంట్ అనే జాబ్స్ విడుదల చేయడమే జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కు సెలక్షన్ అయిన వారికి ₹25,000/- స్టార్టింగ్ జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సెలక్షన్ లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Nov 25th, 5 PM
Apply process :
ICAR IIMR యొక్క official Website open చేసి డీటెయిల్స్ చెక్ చేసి apply చేయచ్చు.