Navy Children School Recruitment 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తగా చెప్పొచ్చు ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి lab assistant,PGT, TGT, PRT, VICE PRINCIPAL మరియు ఇతర ఉద్యోగాలు కూడా విడుదల చేస్తారు అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక peon ఆయా నైట్ వాచ్ మెన్ సపోర్ట్ స్టాఫ్ మరియు ఇతర ఉద్యోగాలు కూడా ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి పోస్టులు అనుసరించుకొని ఇక్కడ మనకు పదవ తరగతి నుంచి డిగ్రీ మరియు బీఈడీ డి ఈ డి వంటి క్వాడ్రికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. చదువుకున్న వాళ్లకు మాత్రమే కాకుండా చదువుకొని వారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనకి ఇందులో ప్రత్యేకంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు మనకు విడుదల చేయడం జరిగింది.
మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి అరక్కోణం అనే ప్రాంతంలో అయితే ఉంటుంది గమనించాలి. దీనికి అప్లికేషన్ కూడా మీరు ఎలా పంపించాలి అంటే మీకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అందులో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే అందుబాటులో ఉంటుంది దాన్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది.
AGE:
నావి చిల్డ్రన్ స్కూల్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా మీకు 21 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు అయితే కావాల్సి అయితే ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
నావి చిల్డ్రన్ స్కూల్ ఉద్యోగలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనీసం నీకు పదవ తరగతి నుంచి డిగ్రీ బిఈడి డి ఈ డి అంటే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్లకి టీచింగ్ జాబ్స్ అందుబాటులో ఉంటే ఆ రిమైనింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అసలు చదువు రాని వారు కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో మనకు వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
Vacancies :
lab assistant,PGT, TGT, PRT, VICE PRINCIPAL మరియు ఇతర ఉద్యోగాలు కూడా విడుదల చేస్తారు అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక peon, ఆయా నైట్ వాచ్ మెన్, సపోర్ట్ స్టాఫ్ మరియు ఇతర ఉద్యోగాలు కూడా ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
నావి చిల్డ్రన్స్ స్కూల్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టులు అనుసరించుకొని 20 వేల నుంచి 50 వేల మధ్యలోనే జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
నావి చిల్డ్రన్ స్కూల్లో భాగంగా సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మనకి జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే ఒక పరీక్షతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ అనేదే నిర్వహించి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
Apply Process :
ఈ యొక్క నేవీ చిల్డ్రన్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టడానికి ఆఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితా అందుబాటులో ఉంది ఆసక్తి ఉన్నవాళ్లు దాన్ని ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
Address : the director Navy Children’s School INS Rajali Arakkonam 631006