CDB లో బంపర్ జాబ్స్ || CDB Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CDB Notification 2026:

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ – CDB ద్వారా ఇప్పుడే మనకు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడానికి సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ కి గాను నోటిఫికేషన్ ఇప్పుడే విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకు డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిటర్ ఫీల్డ్ ఆఫీసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు నియామకానికి సంబంధించినటువంటి జాబ్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది.

ఈ పోస్టులకు అప్లికేషన్ మీరు పెట్టాలి అంటే డిసెంబర్ 20 వరకు కూడా అవకాశం కూడా లభిస్తుంది కావున అభ్యర్థులు ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా అభ్యర్థులు త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ప్రయత్నం చేయండి.

ఈ జాబ్స్ కి గాని మీరు అప్లై చేయాలి అని చూస్తున్నట్లయితే కనీసం ఇందులో మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక  10+2 / Any Degree కనీసం అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ లేదు చేరకాన్ని 50 వేలకు పైగానే జీతం పొందడం ఇందులో మనకి మంచి విషయం గా గమనించొచ్చు.

AGE:

CDB ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టే అభ్యర్థులందరికీ కూడా కనీస వయస్సు 18 ఉండాలి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే మీకు 30 సంవత్సరాలు పెంచకుండా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3  Years

Qualification :

కాటన్ డెవలప్మెంట్ బోర్డ్ ఉద్యోగాలలో భాగంగా ప్రధానంగా ఇందులో చాలా రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఇందులో మనకి చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోస్ట్ని అనుసరించుకొని 12వ తరగతి / Any Degree కనీసం అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Vacancies :

కాటన్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిటర్ ఫీల్డ్ ఆఫీసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం చూసుకున్నట్లయితే నెలకి 56 వేలకు పైగానే సుమారుగా జీతం పొందే అవకాశం అయితే లభిస్తుంది. పూర్తి నోటిఫికేషన్ లో దీనికి సంబంధించిన మిగతా వివరాలు ఉన్నాయి దానిని చెక్ చేసుకుని గమనించగలరు.

Selection process :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకు సెలక్షన్ లో భాగంగా ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అలాగే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 21st

Apply End : Dec 20th

APPLY Process :

CDB సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీరైతే అప్లికేషన్ అనేది సమర్పించవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!