12th మెమో తో ఉద్యోగాలు || CDB Recruitment 2026 || Central Govt Jobs In Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CDB Recruitment 2026:

Coconut development board – CDB నుండి ఇప్పుడే మనతో అధికారికంగా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

12th, Any Degree వంటి అర్హతలతో మీరు ఇంకొక జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ పెట్టొచ్చు. ఈ ఒక జాబ్ కి సంబంధించింది రిప్లై చేయాలి అనుకుంటున్నాను 21 నుంచి డిసెంబర్ 21 వరకు కూడా అప్లై చేసిన పెట్టొచ్చు.

ఈ ఒక జాబ్స్ కు సంబంధించి మొత్తంగా 35 పోస్టల్ విడుదల చేయడం జరిగింది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఒక పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

AGE:

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 30 సంవత్సరాలు కనీసం ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సంబంధించి విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేశాను దళితులకు కనీసం 12th, Any Degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

Vacancies :

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన ఉద్యోగాలకు టోటల్గా మనకు 35 పోస్టులతో డిప్యూటీ డైరెక్టర్, assistant director, administrative officer, account officer, Development Officer, assistant, editor, junior translation officer, field officer, data entry operator, lower division clerk వంటి ఉద్యోగాలు విడుదల చేశారు.

Salary :

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకొని సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి నెలకి సుమారుగా 55 వేల రూపాయలు జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.

Selection process :

కోకోనట్ డెవలప్మెంట్ పోటీకి సంబంధించిన సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇందులో మీకు టైపింగ్ స్కిల్స్ వంటివి చెక్ చేస్తారు అది కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : Nov 21st

Apply End : Dec 20th

Apply Process :

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అక్కడ మీరు నోటిఫికేషన్ లో భాగంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది డీటెయిల్స్ చెక్ చేసుకుని వన్ బై వన్ ఫీల్ చేసి అప్లై చేసుకోవాలి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!