10th మెమో తో Govt జాబ్స్ || Customs House Recruitment 2026 || 10th Base Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Customs House Recruitment 2026:

కస్టమ్స్ హౌస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి సంబంధించి నిరుద్యోగులు అప్లై చేసుకునే వెంకయ్య అన్న 10వ తరగతి or 12వ తరగతి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని విధంగా క్లర్క్ మరియు కాంటీన్ అటెండెంట్ అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టడానికి డిసెంబర్ 21 వరకు ఛాన్స్ అయితే లభిస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెలెక్షన్ లో భాగంగా ఎగ్జామ్ లేదా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

AGE:

కస్టమ్స్ హౌస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

కస్టమ్స్ హౌస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకు 10th / 12th Pass కనీస అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

క్లర్క్ ఉద్యోగాలకైతే ఆధారంగా మీకు కంప్యూటర్లు ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించి  35 WPM టైపింగ్ చేయగలిగే నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చినట్లయితే నిమిషానికి 30 WPM టైపింగ్ అనుభవం ఉండాలి అంటే స్కిల్స్ ఉండాలి.

Vacancies :

కస్టమ్స్ హౌస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి మనకు క్లర్క్ మరియు కాంటీన్ అటెండెంట్ అనేవి భాగాలలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

కస్టమ్స్ హౌస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా జీతం చూసుకున్నట్లయితే ₹19,900/- బేసిక్ పే అనేది మనకు ఉద్యోగానికి ఇవ్వడం జరుగుతుంది మరియు ₹18000/- బేసిక్ పే అనేది క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలకి సుమారుగా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మనకు సెలక్షన్లో ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంటుందో ఒకసారి గమనించండి.

Important Dates:

Apply End : Dec 21st

Apply Process :

కస్టమ్స్ హౌస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.

Address : office of the Commissioner of customs, Custom House, willingdon Island, Cochin, 682009.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!