గ్రూప్ 4 ఉద్యోగాలు || TG Group 4 Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Group 4 Recruitment 2026:

Telangana prabhutham Varu Eppadi collector office లో పని చేయడానికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ విభాగంలో సబర్డినేట్, cook, కామాటి, వాచ్ మాన్ ఇటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

కామారెడ్డి జిల్లాకి సంబంధించి దివ్యాంగుల బ్యాక్ లాగ్  ఉద్యోగాలు పంపించడానికి సంబంధించి 06 పోస్టులకు ఈ జాబ్స్ అయితే రిలీస్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.

అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి 31 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని ఛాన్స్ కూడా లభిస్తుంది. సెలక్షన్లు ఎక్సమ్ ఏమీ లేకుండానే మీకు సెలక్షన్లో భాగంగా మెరిట్ మార్కులు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

AGE:

ఈ యొక్క గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క గ్రూప్ 4 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టాలి అంటే కనుక కనీస విద్యార్హత చూసుకున్నట్లయితే 5th, 10th, 12th, Any Degree వంటి క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ పెట్టొచ్చు.

Vacancies :

ఈ యొక్క గ్రూపు 4 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీస్ లో భాగంగా office subordinate, attender,kavali, watchmen విభాగంలో మొత్తం మనకి  06 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.

Salary :

జిల్లా కలెక్టర్ ఆఫీస్ పరిధిలో పనిచేయడానికి సంబంధించి విడుదల చేసిన గ్రూప్ ఫోర్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ₹30,000/- సుమారుగా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.

Selection process :

జిల్లా కలెక్టర్ ఆఫీస్ పరిధిలో మనకు విడుదల చేసిన ఉద్యోగాలకు సెలక్షన్లో ఎగ్జామ్ ఏమి లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 23rd

Apply End : Dec 11th

Apply Process :

  •  కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి.
  •  రిక్రూట్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి
  •  అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఫిల్ అప్ చేసి పంపించండి

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!