SSC CHSL City Intimation Out 2026:
Staff Selection Commission – SSC నుండి మనకు గతంలో విడుదల చేసినటువంటి క్లర్క్, JSA, DEO ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 2005 గాని వేకెన్సీస్ నోటిఫికేషన్ విడుదలైంది.
గతంలో ఎవరైతే ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకున్నారో వాళ్లకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. 12th అర్హతతోనే ఈ జాబ్స్ కి గతంలో మనకు అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 7వ తేదీ వరకు కూడా పెట్టుకున్నారు.
పరీక్షలు ఎప్పుడు?
SSC CHSL సంబంధించి పరీక్షలు అనేవి మనకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 2026 వరకు కూడా మీకు పరీక్షలు అనేవి మల్టిపుల్ షీట్ లలో కంప్యూటర్ ఆధర్ విధానంలో పెట్టడం జరుగుతుంది.
ఎన్ని పోస్టులు ఉన్నాయి?
SSC CHSL సంబంధించి మొత్తం 2500+ పైగానే వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
వయసెంత ఉండాలి?
SSC CHSL సంబంధించి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 27 సంవత్సరం కరిష్టంగా ఉన్నట్లయితే వాళ్లందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years