AP Constable Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పాస్ అయినటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ విభాగంలో పంచడానికి సంబంధించి 1156 సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఫైర్ మాన్ మరియు జైల్ శాఖ సంబంధించినటువంటి వార్డెన్ పోస్టులకు సంబంధించి మనకి ఇప్పుడే అధికారికంగా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ – APSLPRB అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిసెంబర్ 16 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునే అవకాశాన్ని కూడా మనకు పోలీస్ శాఖ వారు అయితే ఇవ్వడం జరిగింది.
Vacancies :
- సివిల్ : 542
- ఏ ఆర్ : 285
- ఫైర్ మాన్ : 158
- జైల్ వార్డెన్ : 171
AGE:
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా కనీస వయసు 18 నుండి గరిష్ట వయోపరిమితే 32 సంవత్సరాలు పెంచకుండా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేయొచ్చు. JULY 1st, 2026 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఏపీ పోలీస్ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులందరికీ కూడా కనీసం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Salary :
ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు 30 వేల రూపాయల వరకు సుమారుగా జీతం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
Selection process :
APSLPRB సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ముందుగా మనకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫిసికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఫిసికల్ మెజర్మెంట్స్ అనగా మీ యొక్క హైట్ మీద మెడికల్ శాఖ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 27th
Apply End : Dec 16th
Apply Process :
APSLPRB సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ విధానంలో ఇచ్చిన తేదీలోపు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకొని దరఖాస్తులు పెట్టొచ్చు.