ఇంటర్ అర్హతతో 1156 కానిస్టేబుల్ జాబ్స్ || AP Constable Notification 2026 || AP Constable Vacancies Out
AP Constable Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పాస్ అయినటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ విభాగంలో పంచడానికి సంబంధించి 1156 సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఫైర్ మాన్ మరియు జైల్ శాఖ సంబంధించినటువంటి వార్డెన్ పోస్టులకు సంబంధించి మనకి ఇప్పుడే అధికారికంగా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ – APSLPRB అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు ఈ యొక్క … Read more