AP DSC 17th June Exam Bits | AP DSC SGT June 7th Morning Shift Exam Bits 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC 17th June Exam Bits:

AP DSC 17th June Exam Bits – AP DSC 17 – 06 – 2025 Morning Shift లో అడిగినటువంటి Science, Methods, Psychology, English కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

Science, GK, Current Affairs, Maths 17-06-2025

DSC Psychology English and Telugu 17 – 06 – 2025 Bits

👉Telugu:

  • రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరికానిది.
  • ” పక్షలు పిచ్చుకను ఆహారం తెచ్చిపెడుతున్నాయి అమ్మ “
  • పాఠంలోని సంభాషణకు చిత్రం గీసి, హ్నాలు చేయడం ఏ మీడా
  • సమాసం పేర్లు – సరి కానిది .
  • ఉత్తు అనగా ఏమిటి ?
  •  వాక్యం ఇచ్చి విభక్తులు గుర్తించడం.
  • వాక్యం ఇచ్చి భాషాభాగాల గుర్తించడం

👉Science:

  • సున్నపు తేటను పాలవరే తెల్లగా మార్చేది ?
  • మానవుని రక్తపీడనాన్ని కాపిచేది ?
  • మెడభాగంలో ఉండే అంతః స్రావీ గ్రంధి?
  • పోరాట పలాయన హర్మోన్ ?
  • సహసంబంధ జీవులలో సరికానిది ?
  • ధ్వని యొక్క పిచ్ దేని మీద ఆధారపడుతుంది? 
  • ఉష్ణ పిద్యుత్ చర్య- విద్యుత్ స్టవ్, అయస్కాంత విద్యుత్ చేర్య
  • నృత్య కళాకారులు, మైమ్ కళాకారుల భావవ్యక్తీకరణ ? 
  • 2019 ప్రకారం 26% యాక్సిడెంట్స్ అయిన వయస్సువారు →
  • చంద్రుని దశలు ఏర్పడుటకు కారణాలు సరైనవి, 
  • స్వచ్ఛంద ఇంధనం ?
  • కింద నుండి గూడు లేకి ప్రవేసించే పక్షి ?
  • భూ భ్రమణం వల్ల ఏర్పడే శక్తి ?

AP DSC Response Sheets Out 2025

👉Science:

  • అబ్బుల్ కాలం చెప్పిన వాక్యం ఇచ్చి గుర్తించమనా!
  • మొయినుద్దీన్ చిస్తే దర్గా ఎక్కడుంది ?
  • ఫిరంగి పేలడం వల్ల చనిపోయిన మొగల్ రాజు?
  • 1857 తిరుగుబాటు అనంతరం కంపెనీలో మార్పుల గుర్తింపు
  • 1950 లో భారతదేశంలో అగ్రగామి ఉత్పత్తిగా ఉన్నది ?
  • నదులు జన్మస్థానాలు matching
  • కనిజ నిక్షేపాలు దొరికే ప్రదేశాలు? ఉత్తర అమెరికా ఇరిజ గిక్షేపాలు
  • రాష్ట్రపతికి రాష్ట్ర పరిపాలన గురించి నివేదిక ఇచ్చేది ఎవరు ?
  • sun భూమికి మధ్య దూరం ?
  •  భౌతిక పటాలు రంగులు- ప్రదేశాలు matching
  • చీవారి రాజ్యాంగ పరిషత్తు సభ జరిగిన సంర్రం, తేది ?
  • ఢిల్లీ హై కోర్టు ఏర్పరిచిన సంరాం ?
  • సైలెంట్ వ్యాలీ ఉద్యమం నడిపినది ?

👉Psychology & English:

  • గైట్స్ ఆఫ్ ఎనిమాల్స్ Book శాసింది ? “
  • గాల్టన్ ” గార్డెనర్ “Frames of mind” దేనికి సంబంధం?
  • పరిహార – పరిహర సంఘర్షణ
  • ప్రజ్ఞ్యాలబ్ధి. మీద Problem.
  • భావ సంసర్గం మీద Bit
  • స్మృతి రకాలు matching
  • జ్ఞాని నిర్మాణం steps క్రమం
  • శ్రమించడం – న్యూనత ఎరికిసన్ దశ
  •  అధోముఖ పడపోత సిద్ధాంతా
  • Eng Leo tallstoy BOOK
  • parts of speech – 2 Bits
  • Preposition – 1 Bit

👉AP DSC 17th June Exam Bits – Other Bits:

  • సహకార క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ సరైనవి, సరికానివి ?
  • ‘డాటా ‘ BOOK రచయిత.
  •  ఈజిప్టు వారు గణన ప్రక్రియకు పెట్టిన పేరు
  • NEP-2020 –  3 Bits
  • లోప నివారణ చర్యలు
  •  భాషాగ్రహణ సిద్ధాంతాం రూపకర్త.
  • సమస్యా పరిష్కారానికి అనువైనా పద్ధతులు
  • NCTE
  • “గణిత క్లబ్” నిర్వహించాలని సూచించిన కమిటి ?
  • కృత్యాధార పద్ధతి ప్రవేశపెట్టింది?
  • పానిల్ బోర్డు వటువంటి బోధనోపకరణం?

Official DSC Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!