Indian Coast Guard Civilian Recruitment 2026:
ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే గనక స్టోర్ కీపర్, driver, MTS వంటసి విలియం పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th, 12th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి విలియం సిబిజెన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఎలిజిబులిటీ మనకు ఇవ్వడం అయితే జరిగింది.
₹45,000/- సుమారుగా నెల జీతం పొందే అవకాశం ఉంటుంది. అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. 05 వేకెన్సీస్ ఇందులో మనకు ఇవ్వడం జరిగింది. నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబరు 21 వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
AGE:
ICG విడుదల చేసినటువంటి సిబిఐ లేని పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ICG ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు విషయంకి వచ్చినట్లయితే కనుక మనకు 10th, 12th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు లభిస్తూ ఉంటుంది.
Vacancies :
ICG చేసిన ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే స్టోర్ కీపర్, driver, MTS అనే ఉద్యోగాలు టోటల్గా మనకు 05 వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది.
Salary :
ICG సంబంధించినటువంటి జీవితాలు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మీకు బేసిక్ జీతం అనేది ₹25500/- to ₹81100/- మధ్యలోనే మీకు జీతం అయితే సుమారుగా లభిస్తుంది.
Selection process :
ICG నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని జాబ్స్ ఉన్నాయి ఉదాహరణకి డ్రైవర్ వంటి పోస్టులకు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది అంటే డ్రైవింగ్ కి వచ్చా రాదా అనేది చెక్ చేస్తారు దానితోపాటు మీకు లైసెన్స్ కూడా ఉండాలి.
Important Dates :
Apply Start : Nov 11th
Apply End : Dec 21st
Apply Process :
ICG సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కనబడితే ప్రాపర్ గా చదువుకున్న తర్వాత ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టొచ్చు.