మెగా DSC ఆన్సర్ కి విడుదల | AP Mega DSC Answer Key 2025 | Akhil Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mega DSC Answer Key 2025:

AP Mega DSC Answer Key 2025 – ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి కొన్ని పేపర్లకు సంబంధించిన ఆన్సర్ కి అనేది అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ మరియు కొన్ని లాంగ్వేజెస్ సంబంధించిన ఆన్సర్ కి అనేది విడుదల చేశారు. మిగతా రెస్పాన్స్ షీట్లను కూడా త్వరలోనే పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. మరియు ఈ యొక్క AP Mega DSC Answer Key 2025 అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాం.

AP Mega DSC Answer Key 2025

 వీటిలో భాగంగా మైనర్ మాధ్యమ భాషలు అనగా కన్నడ, తమిళ్, ఒడియా, ఉర్దూ విభాగాలకు సంబంధించి మరియు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ సంబంధించిన AP Mega DSC Answer Key 2025 అనేది అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు ఆన్సర్ కి అనేది చెక్ చేసుకో నా తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే జూన్ 24 వరకు మీరు మీ యొక్క అభ్యంతరాలు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు.

Join Our Telegram Group

👉డీఎస్సీ ఆన్సర్ కి &  రెస్పాన్స్ షీట్లు:

పరీక్షలు అయిపోయిన రెండు రోజుల తర్వాత ఆన్సర్ కీలనేవి అధికారికి వెబ్సైట్లో పెట్టారు

June 18th తేదీన నాన్ లాంగ్వేజెస్ మరియు కొన్ని మాధ్యమిక భాషలు సంబంధించిన ఆన్సర్ కి విడుదల చేశారు

 అధ్యక్షున్స్ ఏమైనా ఉన్నట్లయితే జూన్ 24 వరకు మీరు పెట్టుకునే అవకాశం ఇచ్చారు

 అభ్యంతరాలు పెట్టుకున్నట్లయితే అది సరైన అయితే మార్కులు అనేవి Addscore పరిగణించడం జరుగుతుంది

AP DSC 17th June Exam Bits 

Science, GK, Current Affairs, Maths AP DSC 17-06-2025

DSC Psychology English and Telugu 17 – 06 – 2025 Bits

👉రెస్పాన్స్ షీట్ ఎలా చెక్ చేయాలి:

  • https://apdsc.apcfss.in/ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి 
  • AP Mega DSC Answer Key 2025 అనేది నొక్కి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది చూడవచ్చు.
  • అక్కడే మీకు జరిగినటువంటి పరీక్ష తేదీ మరియు మీరు రాసినటువంటి సబ్జెక్టు యొక్క వివరాలు కనిపిస్తాయి మీరు వాటిలో ఒక ఆప్షన్ ని ఎంచుకోవాలి.
  •  తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ చేయడం పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది
  •  మీరు కావాలంటే ఆ పిడిఎఫ్ ని ఆన్లైన్లో చదువుకోవచ్చు లేదంటే మీరు ప్రింట్ అవుట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది
  •  ఆబ్జెక్షన్ ఉన్నట్లయితే జూన్ 24 వరకు పెట్టుకోవచ్చు

Official DSC Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!