AP DSC ఫలితాలు విడుదల | AP DSC Results 2025 | AP DSC SGT SA Response Sheets Pdf

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Results 2025:

AP DSC పరీక్షలు అనేవి జులై 2వ తేదీతో కంప్లీట్ అయ్యాయి. AP DSC Results 2025 సంబంధించిన ఫలితాలపై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

AP DSC Results 2025

Join Our Telegram Group

ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలకు సజావుగా జూలై 2వ తేదీతో కంప్లీట్ అయిపోయాయి. 16 వేలకు పైగానే పోస్టులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్  ల ద్వారా నిర్వహించారు. వీటికి సంబంధించి ఆఫీసుల వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్స్ కూడా అందుబాటులో పెడుతున్నారు. ఇప్పటివరకు సోషల్ ఫిజిక్స్ వంటి సబ్జెక్టులు కూడా విడుదల చేశారు. మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఈ రెస్పాన్స్ షీట్లు మరియు కి అనేది త్వరలోనే విడుదల చేస్తారు.  ఈ పరీక్షలు అనేవి 6th June తేదీ నుంచి జూలై 2nd వరకు నిర్వహించారు.

జూన్ 20 మరియు 21 తేదీలలో నిర్వహించే ఎస్జిటి పరీక్షలు వాయిదా వేశారు ఎందుకంటే ఆ రోజు యోగా దినోత్సవం సందర్భంగా ఇబ్బందులు ఫేస్ చేయకూడదని ఉద్దేశంతో వాయిదా వేస్తూ జూలై 1 మరియు 2 తేదీలలో నిర్వహించడం జరిగింది.. ప్రస్తుతానికి డీఎస్సీకి సంబంధించి అందరికీ కూడా పరీక్షలు అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఆగస్టు మొదటివారం లేదు అంటే అప్పుడు రెండవ వారంలో దీనికి సంబంధించినటువంటి AP DSC Results 2025 కూడా వచ్చేస్తాయి. ఒక రెండు రోజుల్లో మిగతా అన్ని పేపర్లకు సంబంధించిన కీ పేపర్ తో పాటు రెస్పాన్స్ పేపర్ లో కూడా ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో పెడతారు.

9341 బంపర్ జాబ్స్ విడుదల 

How to Download AP DSC Results:

  • https://apdsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  మీకు డీఎస్సీ ID మరియు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ లో ఈ డీటెయిల్స్ ఉంటాయి లేదా మీకు ఎస్ఎంఎస్ కూడా వచ్చి ఉంటుంది గమనించాలి
  • మీరు లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
  •  అక్కడ మీకు రెస్పాన్స్ షీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయాలి.
  • . మీరు ఏ పేపర్స్ అయితే రాశారో వాటికి సంబంధించిన రెస్పాన్స్ పేపర్లన్నీ అక్కడ కనిపిస్తాయి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
  • రెస్పాన్స్ షీట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు

Results Here

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!