AP DSC Merit List 2025:
AP DSC పరీక్షలకు హాజరైన వారికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది AP DSC Merit List 2025 విడుదల కాబోతుంది. మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ గా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించి ఇటీవల కాలంలో మనకు రిజల్ట్ కూడా ఇవ్వడం మీకు తెలిసింది. అయితే ఈ యొక్క డిఎస్సి పరంగా మనం గమనించుకున్న విషయం ఏంటంటే ఏ ఒక్క ప్రక్రియలోను కూడా సక్రమంగా జరగకుండా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. పరీక్షలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక లోపంతో అనే డీఎస్సీ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంది.
ముందు పరీక్షల్లో భాగంగా రెండు రోజులు వాయిదా వేసి వాళ్ళకి ఎక్కువ గడువు ఇవ్వడం మళ్ళీ వాళ్లకే నార్మలైజేషన్ లో కూడా మార్కులు కలపడం వంటి పనులు కూడా చేశారు. తర్వాత Key ఇచ్చిన తర్వాత చాలా మంది అబ్జెక్షన్స్ పెట్టినప్పటికీ కూడా అవేమీ చెక్ చేయకుండా మళ్ళీ ఫైనల్ కీ అనేది ఇచ్చేసాడు. తర్వాత చాలామంది విద్య భవన్ కి వెళ్లి అక్కడ అడిగితే అప్పుడు మళ్ళీ కొన్ని మార్పులు చెరుపులు చేసి మళ్లీ మార్కులు మేము అయితే విడుదల చేశాడు.
ఇప్పుడు మళ్ళీ టెట్లో కూడా మిస్టేక్లు అనేవి పెట్టుకుని ఈ మార్కుల మేము వదిలాడు. మళ్ళీ వాటిని సరి చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఈ డీఎస్సీలో ఎవరైతే ఈ టీం మేనేజ్ చేస్తుందో అవగాహన లేని వారు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. మరి వస్తే గనుక ఇంకా 18వ తేదీ లోగా రావాల్సిందే ఒకవేళ అది మిస్ అయితే కనుక ఇంకా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఈ నెలకు మొత్తం ప్రక్రియ ఏదో కూడా కంప్లీట్ చేసి పోస్టింగ్స్ కూడా ఇస్తామని సీఎం చెప్పారు.
నారా లోకేష్ కావచ్చు వాళ్ళ నాన్న చంద్రబాబు కావచ్చు ఇద్దరు కూడా సక్రమంగా చేయాలి అందరికీ కూడా సమన్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ డీఎస్సీ అనేది భారీ మొత్తంలో వేకెన్సీ తీసుకొని విడుదల చేశారు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎవరైతే దీనిని నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్లు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు అనేది వస్తుంది దానిని సవరించుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ద్వారా డీఎస్సీ ఉద్యోగాలు అనేవి భారీ మొత్తంలో విడుదలయ్యాయని చెప్పాలి.
How to Download AP DSC Merit List 2025:
- https://apdsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ ముందుగా ఓపెన్ చేసుకోండి
- క్యాండిడేట్ యొక్క ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అవ్వాలి
- అక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ లో మీకు AP DSC Merit List 2025 అనే ఆప్షన్ కనిపిస్తుంది
- వెంటనే AP DSC Merit List 2025 క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.