Southern Railway Recruitment 2025:
Southern Railway వారు మనకు 3518 పోస్టులకు కొత్త Southern Railway Recruitment 2025 విడుదల చేశారు. హైదరాబాద్ చెన్నై కోయంబత్తూర్ త్రివేండ్రం వంటి సౌత్ జోన్స్లో మీకు ఇక్కడ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు గమనించాలి. అంటే మీకు కొన్ని రోజులు పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి అప్లికేషన్ సెప్టెంబర్ 25 వరకు పెట్టుకోవచ్చు.
నెలవారీ 6000 నుంచి 7000 మధ్యలోనే జీతాలు అనేవి పొందవచ్చు. 50% మార్కులతో 10వ తరగతి పాస్ అవ్వాలి.ITI / 12th అర్హతతో కూడా జాబ్స్ ఉన్నాయి. 15 నుంచి 22 సంవత్సరాలు మధ్య వయస్సు తప్పనిసరిగా ఉండాలి. సెలక్షన్లు ఇటువంటి పరీక్ష లేకుండానే మీరు ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
👉Organisation:
ఈ యొక్క రైల్వే Southern Railway Recruitment 2025 అధికారికంగా మనకు Southern Railway ద్వారా అప్రెంటిస్ విధానంలో విడుదల చేశారు. మరి దీనికి సంబంధించి మీకు ఇనిషియల్ గా ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది మనకు 12 నెలలో అలా ఉంటుంది. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దీని వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తాయో రైల్వే సంబంధించి అందులో మీకంటూ కొన్ని పోస్టులు పక్కకు తీస్తారు కాబట్టి మీకు ఈజీగా జాబ్ వస్తుంది.
👉Age:
ఈ Southern Railway Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ Southern Railway Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి 10th / ITI / 12th / Any Degree ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.. మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పోస్టులను చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.
👉Salary:
రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ ఇవన్నీ కూడా అప్రెంటిస్ జాబ్స్ మాత్రమే పర్మినెంట్ జాబ్స్ కాదు. కావున మీకు దీనికి సంబంధించి శాలరీ అనేది 6000 నుంచి 7000 మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఈ శాలరీకి మాకు ఓకే అనుకుంటే వాళ్లు మాత్రం అప్లై చేసుకోండి. కానీ భవిష్యత్తులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
👉Important Dates:
సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలన్నీ కూడా క్రిందన ఇవ్వడం జరిగింది. గమనించి దరఖాస్తుదారులు అందరు కూడా ఇమ్మీడియట్ గా మీరు ఆఫీసులకు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి.
Apply Start – Aug 25th
Apply End – Sep 25th
Shortlist – Oct 7th
👉Selection Process:
సౌత్ రైల్వే కి సంబంధించి మీకు సెలక్షన్లో పరీక్ష ఏమి లేకుండా కేవలం మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని ఇమీడియట్గా మిమ్మల్ని జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
👉Apply Process:
అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మీరు అధికారికంగా ఉన్నటువంటి సౌత్ రైల్వే సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.