NIT Meghalaya Recruitment 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

వీటిలో ప్రత్యేకంగా మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే డిగ్రీ లేదా పీజీ లేదా ఇంజనీరింగ్ చేసారా వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ మరియు ఐటిఐ చేస్తే కూడా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
18 నుంచి 35 సంవత్సరాలు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. 20 వేల నుంచి 50 వేల మధ్యలో జీతాలు ఇస్తున్నారు. దీనికి రాత పరీక్ష ట్రేడ్ టెస్ట్ ఇంటర్ ద్వారానే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. దీనికి అప్లై చేయడానికి అక్టోబర్ 21 వరకు సమయం ఇచ్చారు.
👉Organisation:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT నుండి ప్రత్యేకంగా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.. ఇందులో మీకు ఉద్యోగ భద్రత చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వానికే సంబంధించిన సంస్థ కాబట్టి మీకు కచ్చితంగా జీతాలు కూడా బాగుంటాయి.
👉Age:
ఈ విద్యాశాఖ సంబంధించిన జాబ్స్ కి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కనీసంలో కనీసం మీకు ఇంటర్ ఉండాలి లేదా అయితే ఉండాలి. ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ అనగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. ఏ పోస్ట్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మీకు నోటిఫికేషన్ లో ఒకసారి చెక్ చేసుకోండి.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్, SAS officer వాటి జాబ్స్ అనేవి వదిలారు. పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి అసలు వదులుకోకుండా జాగ్రత్తగా చూసుకొని మొత్తం వివరాలు చెక్ చేసుకుని మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి.
👉Salary:
ఇక మనకు జాబ్ సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి శాలరీ చూస్తున్నట్లయితే పోస్టును ఆధారంగా చేసుకొని ₹21,700/- to ₹56,100/- మధ్యలోనే మీకు జీతాలు ఇస్తారు.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి అంటే ప్రధానంగా మనకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలుకొని అక్టోబర్ 21 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
జాబ్ ఎంపిక సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అప్లై చేస్తారో ఆ క్యాండిడేట్స్ అందరిని కూడా ముందు రాత పరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
టెక్నీషియన్ పోస్టులకు అయితే అదనంగా ప్రాక్టికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
👉Apply Process:
ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందుగా నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకోవాలి. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి పోస్టులలో మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా ఏదో ఒక పోస్ట్ ని ఎంపిక చేసుకొని దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.