AP Assistant Recruitment 2025:
అటవీశాఖ నుంచి ఇప్పుడే అధికారికంగా 13 పోస్టులకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 అనే జాబ్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరం కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డిపార్ట్మెంట్ వారు కల్పించు జరిగింది. మరి నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
అటవీశాఖ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లై చేసే క్యాండిడేట్ కి సివిల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి లేదంటే సంబంధిత విభాగంలో ITI క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు.
APPSC ద్వారా మాత్రమే ఈ జాబ్స్ అన్నీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి కచ్చితంగా ఉండాలి.. దీనికి సంబంధించి ఒక పరీక్ష ఉంటుంది. Exam అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దాని ఆధారంగా . మెరిట్ లిస్ట్ కూడా తీసేసి అప్పుడు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో జాబ్ పోస్టింగ్ పొందిన వారికి 45వేల పైగానే జీతం పొందవచ్చు.
👉Organisation:
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నుంచే కొత్త కామానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందో. అవకాశం అన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ క్షణమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వదులుకోకుండా అప్లై చేసేయండి. చివరి తేదీ ముగిసింది అనుకోండి మీరు అప్లై చేయడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు కోల్పోతారు.
👉Age:
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు కూడా వయస్సు ఉన్న వారందరూ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఉద్యోగలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం అభ్యర్థి దగ్గర సివిల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి లేదంటే సంబంధిత విభాగంలో ITI పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్నా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే కనుక త్వరగా అప్లై చేసుకోండి పోటీ కూడా కాస్త తక్కువగానే ఉంటే చాన్స్ ఉంటుంది.
👉Vacancies:
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగులకు సంబంధించి మొత్తంగా 13 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ జాబ్స్ అని కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి కచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు జాబ్ కూడా మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
👉Salary:
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా జీతం చేసుకున్నట్లయితే కనుక ₹45,000/- మీకు ఇవ్వడం జరుగుతుంది
👉Important Dates:
ఈ జాబ్స్ కి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పించారు కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.
👉Fee:
OC / OBC – 250/-
SC, ST, PWD – 250/-
👉Selection Process:
APPSCవారు ముందుగా అటువీశాఖ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఎగ్జాం పెడతారు. ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెరిట్ లిస్ట్ అనేది తీసి ఉద్యోగాలు ఇస్తారు.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.