North Eastern Railway Jobs Out 2025:
నార్త్ ఈస్ట్రన్ రైల్వే ద్వారా మనకు 1104 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

10th + ITI పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ ఒక్క రైల్వే ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి రైల్వే శాఖ అధికారికంగా అనౌన్స్మెంట్ ఇచ్చింది. వీటిలో జాయిన్ అవ్వడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేసి చూసుకున్నట్లయితే కచ్చితంగా ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే జాబ్స్ పడతాయో మీకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఇందులో భాగంగా మనకు చాలా ట్రేడ్స్ ఉంటాయి ఆ ట్రేడ్స్ లో భాగంగా ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రిషన్ కార్పెంటర్ పెయింటర్ మేష లిస్టు టర్నర్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అంటే చాలా రకాల జాబ్స్ ఉంటాయి.
15 నుంచి 24 సంవత్సరాలు వయసు అనేది అక్టోబర్ 16 2025 నాటికి ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
ఇక జీవితం విషయానికి వచ్చినట్లయితే నెలవారి మీకు ట్రైనింగ్ లో భాగంగా 8000 రూపాయలు నుంచి 12 వేల రూపాయల వరకు మీకు జీతాలు అనేవి ఇస్తారు. జాబ్ సెలక్షన్ మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఉంటుంది.
👉Organisation:
నార్త్ ఈస్ట్రన్ రైల్వే – NER ఎంతవరకు బంపర్ వేకెన్సీస్ తో కొత్త రకం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది. ఇటువంటి జాబ్స్ అనేవి మనకు చాలా రకంగా అరటికాయ దొరుకుతూ ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు వినియోగించుకోవడం మంచిది.
👉Age:
ఈ యొక్క నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 15 నిమిషాలు వయసు ఎవరికైనా వారందరికీ చేసుకోవచ్చు అని చెప్పి అపార్ట్మెంట్ వారు మీకు చెప్పడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ నార్త్ ఈస్ట్రన్ రైల్వే పోస్టులకు అప్లై చేయాలని చూస్తున్న వాళ్లకి 10వ తరగతితో పాటు ITI ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి.
👉Vacancies:
ఇందులో భాగంగా మనకు చాలా ట్రేడ్స్ ఉంటాయి ఆ ట్రేడ్స్ లో భాగంగా ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రిషన్ కార్పెంటర్ పెయింటర్ మేష లిస్టు టర్నర్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వంటి అన్ని రకాల ట్రేడ్స్ కలుపుకున్నట్లయితే మొత్తంగా మనకు 1104 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సాలరీ విషయానికి చూసుకున్నట్లయితే కనుక మీకు 15000 రూపాయలు నుంచి 20 వేల మధ్యలో మీకు ట్రైనింగ్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో ఆఫీసర్ వెబ్సైట్లోనే పెట్టుకోవాలి అని చెప్పి నార్త్ రైల్వే వారు చెప్పడం జరిగింది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకే రైల్వే డిపార్ట్మెంట్ మరి ఇటువంటి ఎక్సామ్ పెట్టట్లేదు కేవలం మీకు మెరిట్ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు..
👉Apply Process:
రైల్వే జాబ్స్ కి సంబంధించి మనకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్లిపోయి మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.