CTET Notification 2025:
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారికోసం మనకు సీటెట్ నోటిఫికేషన్ 20 25 అనేది విడుదల చేయడమైతే జరిగింది. చాలామంది ఎదురుచూస్తుంది ఏంటంటే సి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కానీ ఫైనల్ గా మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనకు అధికారి వెబ్సైట్లో పెట్టడం మనం గమనించొచ్చు.
సి టెట్ కి సంబంధించి కూడా మనకు సిలబస్ అనేది 2025 కు సంబంధించి మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాటి నుంచి ఎక్కువ బిట్స్ అనే వస్తాయి కాబట్టి.
D. Ed / B. Ed / పండిట్ కోర్సులు చేసినటువంటి వారందరూ కూడా ఈ సీటెట్ కైతే అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్ లేదా ఏకలవ్య మోడల్ స్కూల్స్ వంటి టీచర్ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే తప్పనిసరిగా మీరు సీటెట్లో క్వాలిఫై అయి ఉండాలి. మనకు రాబోయే రోజుల్లో కూడా సంబంధిత నోటిఫికేషన్లు అనేవి మంచి వేకెన్సీస్ తో వస్తున్నాయి కాబట్టి కచ్చితంగా ఇప్పుడు విడుదల చేసిన సీటెట్ కైతే అప్లై చేసుకోండి.
ఈ సీటెట్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే జనరల్ వాళ్ళకి 90 మార్కులు రావాలి 150కి మరియు మిగతా రిజర్వేషన్ అభ్యర్థులందరికీ కూడా 82 మార్కులు 150 మార్కులకు గాను రావాలి.