AP GOVT Educator Jobs 2025:
మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మనకు మిషన్ వాత్సల్య పథకం ఆధారంగా మనకు ఈరోజు ఆయా, డాక్టర్, ఎడ్యుకేటర్ మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ జాబ్స్ రిలీజ్ చేశారు.

Qualification :
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చేస్తున్నట్లయితే గనక ఇందులో మనకు ఆయా పోస్టులకు క్వాలిఫికేషన్ లేదు కానీ చిన్నపిల్లల్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి.
ఎడ్యుకేటర్ – BSC, B. ED
Art & craft cum Music Teacher – 10th & ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు హస్తకళలో మీకు డిప్లమో ఉండాలి.
Doctor – MBBS
Age:
ఇందులో విడుదల చేసిన జాబ్స్ కి సంబంధించి 25 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి సంస్థ చెప్తుంది.
10th అర్హత తో MTS జాబ్స్ | CSIR IIIM Recruitment 2025 | Central Government Jobs in Telugu
Other Details :
ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి అనంతపురం జిల్లా కి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్లి మీరు Oct 25th to Nov 4th సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.
ఈ పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కొన్ని జాబ్స్ కోసం లేదు కానీ కొన్ని జాబ్స్ కి అనగా డాక్టర్ ఉద్యోగాలకి మనకు అడుగుతున్నారు.
ఇందులో కొన్ని జాబ్స్ ఏమో పార్ట్ టైం బేసిస్ కింద పని చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ సెలక్షన్ లో కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ గా మీకు మెరిట్ అది రంగానే జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది మరియు ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది.