రైల్వే లో 3058 జాబ్స్ | RRB NTPC UG Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC UG Recruitment 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB నుండి ప్రధానంగా మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ లో భాగంగా టికెట్ కలెక్టర్ అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్టు జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ రైల్వే క్లర్క్ వంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

RRB NTPC UG Recruitment 2025

Qualification :

ఈ రైల్వేలో భాగంగా విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి మీకు అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక 12th Pass అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఎడ్యుకేటర్ జాబ్స్ విడుదల | AP GOVT Educator Jobs 2025 | Latest Jobs in Telugu

Vacancies :

ఈ రైల్వేలో భాగంగా మనకు విడుదల చేసినటువంటి పోస్టుల సంఖ్య అనేది చాలా భారీగా ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు 3058 పోస్టులతో వివిధ రకాల జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.

Commercial cum ticket clerk – 2424

Junior clerk cum typist – 163

Account clerk cum typist – 394

Railway clerk – 3058

Age:

ఈ రైల్వేలో భాగంగా మనకు చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి రైల్వే రిక్రూట్మెంట్ వారైతే చెప్పడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Important Dates :

రైల్వేలో విడుదల చేసినటువంటి ఈ యొక్క నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 మధ్యలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి రైల్వే వాళ్ళైతే చెప్పడం జరిగింది.

Fee:

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే ముందుగా 500 రుపీస్ పే చేయాలి. CBT – 1 పరీక్ష రాసిన తర్వాత మీకు 400 రూపాయలు వెనక్కి వేస్తారు.

SC, ST, PWBD, Female – 250/-

Exam రాసిన తర్వాత 250 రూపీస్ రిఫండ్ వస్తాయి.

Selection process :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా క్యాండిడేట్స్ అందరికీ కూడా ముందుగా మీకు CBT 1 & 2 నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply process :

RRB యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ఇచ్చిన కడుపులోకి మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు చాలా క్షుణ్ణంగా చెక్ చేసుకుని మాత్రమే అప్లికేషన్స్ అనేది ప్రాపర్ గా సబ్మిట్ చేయండి ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు.

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!