DTU Delhi Mon Teaching Jobs 2025:
ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ మనకి అధికారికంగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 30 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయొచ్చు. మొత్తం పోస్టులు 66 వరకు ఉన్నాయి. 12th, Any degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మెడికల్ టెస్ట్లు అనేవి చేసిన తర్వాత అప్పుడు మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. నెలవారీ మీకు 35 వేలకు పైగానే జీతం పొందవచ్చు.
Qualification :
ఢిల్లీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయడానికి 12th, Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అవకాశం ఎప్పుడో కాని రాదు కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు.
Age:
ఢిల్లీలో నాన్ టీచింగ్ వెబ్ బంకంలో ఉన్న పోస్టులకు అప్లై చేయడానికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
కరెంటు ఆఫీస్ లో జాబ్స్ | NPCIL New Recruitment 2025 | Central Govt Jobs 2025
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే గనక ముందుగా మీకు రాతపరిచి ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Salary :
ఈయకు ఉద్యోగాలకు సంబంధించిన జీవితాలు విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ ను ఆధారంగా చేసుకొని నెలవారీ మీకు ₹35,090/- to ₹81,000/- వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు మంచి అలవెన్స్ బెనిఫిట్స్ తో పాటు లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది.
Vacancy :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 66 పోస్టులకు సంబంధించిన ఆఫీసు అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Apply process :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్లి మీరు వివరాలు నమోదు చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.