రైల్వే లో Govt జాబ్స్ | RRC SCR Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC SCR Recruitment 2025:

Railway Recruitment cell – RRC నుండి ప్రస్తుతం స్పోర్ట్స్ కోట కింద బంపర్ వేకెన్సీ అంటే 61 వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ లో బాగా రాణించి సర్టిఫికెట్ ఉందో వాళ్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

RRC SCR Recruitment 2025

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే చివరి తేదీ నవంబర్ 24వ తేదీ వరకు కూడా ఉంది కాబట్టి అవకాశాన్ని త్వరగా వినియోగించుకోండి.

ఇందులో భాగంగా మనకు అథ్లెటిక్స్ క్రికెట్ ఆలీ బాలు వెయిట్ లిఫ్టింగ్ బ్యాట్మెంటన్ బాస్కెట్బాల్ చెస్ హాకీ టేబుల్ టెన్నిస్ విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.

Age:

ఈ జాబ్స్ కి ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ జాబ్స్ కి వర్తించదు గమనించండి.

Vacancies :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 66 పోస్ట్లు విడుదల చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మనకు స్పోర్ట్స్ విభాగం ఉన్న వారందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 10th, 12th అర్హతలు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Fee:

UR, OBC – 500

SC, ST, Female, PWD – 250

Apply process :

రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలు నమోదు చేసుకొని అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!